WhatsApp : వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. కెమెరా జూమ్ ఇన్ ఆప్షన్
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ మళ్ళీ కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేయబోతోంది. వాట్సాప్ కెమెరాలో జూమ్ ఇన్, అవుట్ ఆప్షన్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్...త్వరలోనే ఐవోఎస్‌లలో అందుబాటులోకి రానుంది.