New Feature On WhatsApp : ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్(New Features) అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్(WhatsApp). దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్‌కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. ఇప్పటికే పలు కీలక ఫీచర్లు జోడించిన వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ వైపు అడుగులు వేస్తోంది.
పూర్తిగా చదవండి..WhatsApp : వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. కెమెరా జూమ్ ఇన్ ఆప్షన్
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ మళ్ళీ కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేయబోతోంది. వాట్సాప్ కెమెరాలో జూమ్ ఇన్, అవుట్ ఆప్షన్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్...త్వరలోనే ఐవోఎస్‌లలో అందుబాటులోకి రానుంది.
Translate this News: