Hydra Prajavani: హైడ్రా ప్రజావాణికి 71 ఫిర్యాదులు.. ఆ కబ్జాలను వెంటనే తొలగించాలని ఆదేశాలు!
సోమవారం ఒక్కరోజే హైడ్రా ప్రజావాణికి 71కి పైగా ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వీటిని అక్కడికక్కడే అధికారులతో చర్చించి చర్యలకు ఆదేశించారు. కాలనీల చుట్టూ రహదారులను నిర్మించిన పక్షంలో వాటిని తొలగించాలని సూచించారు.