Business: ధర 99..999 ఎందుకు పెడతారు?.. ఆ రూపాయి ఏమైంది సార్?
ఒక రూపాయి తగ్గించడం అంటే మానసిక మార్కెట్ వ్యూహం. మానసికంగా ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి వినియోగదారుడు ఇంట్రెస్ట్ చూపిస్తాడట. సైకలాజికల్ మార్కెట్ స్ట్రాటజీగా కస్టమర్లను ఆకర్షించడానికి, అమ్మకాలను పెంచుకోడానికి ధర ట్యాగ్పై ఒక రూపాయి తగ్గిస్తారు.