HYD Sadar: దున్నపోతుకి 31 వేల విలువ చేసే మద్యం..అది ఎన్ని ఏండ్లతో తెలుసా?
ముషీరాబాద్‌లో సదర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వస్తాద్ గుమాన్ కాళీ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి రూ. 31 వేల విలువజేసే రాయల్ సెల్యూట్ విస్కీ ఫుల్ బాటిల్ తాగించడం సంచలనంగా మారింది. ఈ విస్కీ 21 ఇయర్స్ ఓల్డ్దిగా చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/11/02/buffalo-2025-11-02-17-31-31.jpg)
/rtv/media/media_files/2025/10/20/a-bottle-of-liquor-worth-rs-31-000-for-a-buffalo-2025-10-20-21-04-08.jpg)
/rtv/media/media_files/2024/12/20/lAlx3YNHHrLEZLQNLLkW.jpg)
/rtv/media/media_files/2024/11/15/m0ZLCFn0qrtfMCtBjiA6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/buffalo-attacks-biker-jpg.webp)