కులగణన సర్వే.. రేవంత్ ప్రభుత్వానికి కవిత కీలక డిమాండ్లు
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, కులగణన కోసం ఏర్పాటు చేసిన డిడికేటెడ్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం స్వంతంత్రత ఇవ్వాలని, అన్నీ వసతులు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.