Malla Reddy Lands : సుచిత్రలో హై టెన్షన్.. మల్లారెడ్డి భూమలు సర్వే
మాజీమంత్రి మల్లారెడ్డి భూముల్లో మరోసారి వివాదం చెలరేగింది. సుచిత్రలో ఉన్న భూములు సర్వే చేయడానికి అధికారులు చేరుకోగా సమాచారం ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారంటూ అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. సర్వేపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.