Amzath Basha Brother Arrest in mumbai : మాజీ డిప్యూటీ సీఎంకు షాక్.. ముంబైలో తమ్ముడు అరెస్ట్..
అధికార పార్టీ ఎమ్మెల్యేలను నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వరుసగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంజద్ బాషాకు షాక్ తగిలింది. ఆయన తమ్ముడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు.
Murder Sketch : ఆస్తికోసం సొంత అన్న.. అన్న కొడుకు మర్డర్ కు తమ్ముడు స్కెచ్... పోలీసుల ఎంట్రీతో...
ఆస్తి కోసం అన్న... అన్న కొడుకును హత్య చేసేందుకు సుఫారి కుదుర్చుకున్నాడు. హత్య చేసేందుకు 23 లక్షలకు మారుతి రెడ్డి అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నాడు. మూడు లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి మర్డర్ చేయడానికి వెళుతుండగా పోలీసులకు చిక్కడంతో హత్యకుట్ర భగ్నమైంది.
Brother gift : చెల్లిపెండ్లికి అన్న అరుదైన కానుక..కన్నీటి పర్యంతమైన పెండ్లి వేడుక
తండ్రిలేని చెల్లెకు పెండ్లి చేయడమే కాకుండా ఆ పెండ్లికి ఒక అరుదైన బహుమతి ఇచ్చాడో అన్నయ్య. పెళ్లి సందర్భంగా వధువుకు కట్న కానుకలు, బంగారం, చీరలు, భూములు, ఇండ్లు విలువైన వస్తువులు కానుకగా ఇవ్వడం కామన్ అనుకున్నాడో ఏమో కానీ జీవితంలో మరిచిపోలేని కానుక ఇచ్చాడు.
వీడు అన్న కాదు నరరూప రాక్షసుడు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని చంపి.. ఏపీలో దారుణం!
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లిని హత్య చేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కత్తితో చెల్లిని పొడిచి చంపి.. ఆపై రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.
మందు తాగించి అన్నను, నీళ్లలో ముంచి తమ్ముడిని.. ! | Sister Killed Brother For Father Assets | RTV
Rakhi: అక్కలతో రాఖీ కట్టించుకోవడానికి తండ్రి భుజాలనెక్కి!
మంచిర్యాల జిల్లాలో జితేంద్ర అనే బాలుడు రామకృష్ణాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తన సోదరిమణులతో రాఖీలు కట్టించుకునేందుకు వెళ్లగా పాఠశాల సిబ్బంది అనుమతించలేదు. దీంతో తండ్రి భుజాలపైకి ఎక్కి కిటికీలో నుంచి తన అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు.
Kurnool : సమాజం సిగ్గుపడే ఘటన.. సొంత చెల్లికే ప్రెగ్నెంట్ చేసిన కామాంధుడు!
కర్నూల్ జిల్లా బిజినపల్లి పరిధిలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల వయసున్న సొంత చెల్లిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. తల్లి ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిజినపల్లి పోలీసులు తెలిపారు.
Karnataka: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడి మీద లైంగిక వేధింపుల కేసు
కర్ణాటకలో హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై కూడ లైంగిక వేధింపుల కేసు నమోదయింది. ఈ నెల 16న తనను ఫామ్ హౌస్కు పిలిచి లైంగికంగా వేధంచాడని ఓ యవకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.