🔴 LIVE BREAKINGS: కొడుకును నెత్తురు కక్కేలా కొట్టిన తండ్రి.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే!
Hydra: మాజీ ఎమ్మెల్యే కు హైడ్రా షాక్.. ఫెన్సింగ్ కూల్చివేత
సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పద్మావతి లే అవుట్లో మంగళవారం అధికారులు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి చెందిన ఫెన్సింగ్‌ను తొలగించారు. గతంలో ప్రహారీ గోడను నిర్మించగా అధికారులు కూల్చివేశారు.
Road Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ అదుపు తప్పి రెండు ఆటోలపై
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు వద్ద లారీ, ఆటో మరో వాహనం ఢీ కొన్నాయి. ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉండగా.. ఒక బాలుడు కూడా ఉన్నాడు.
APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్ని వచ్చే వారంలో చెల్లిస్తామని ఆర్టీసీ ఎండీద్వారకా తిరుమలరావు ప్రకటించారు.త్వరలో రాష్ట్రానికి వెయ్యికిపైగా విద్యుత్తు బస్సులు రానున్నాయని డీజీపీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ తెలిపారు.
Donald Trump: అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది..తొలి స్పీచ్ తో అదరగొట్టిన ట్రంప్!
ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణం చేశారు.అమెరికాలో ఇప్పుడిక స్వర్ణయుగం మొదలు కాబోతుందని ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతులను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు
🔴Trump Inauguration LIVE: ట్రంప్ ప్రమాణస్వీకారం.. లైవ్ అప్డేట్స్!
🔴Trump Inauguration LIVE: ట్రంప్ ప్రమాణస్వీకారం.. లైవ్ అప్డేట్స్! పూర్తి వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి చదవండి. Latest News In Telugu | ఇంటర్నేషనల్