రాజకీయాలుఅమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి: లాలూ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అమిత్ షాపై విరుచుకుపడ్డారు. అమిత్ షాకు పిచ్చి పట్టిందని అందుకే గొప్ప వ్యక్తి అయిన అంబేద్కర్‌ను అవమానించారన్నారు. వెంటనే అమిత్ షా రాజకీయాలకు రాజీనామా చేయాలని లాలూ డిమాండ్ చేశారు. By Kusuma 19 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAmbedkar: బౌద్ధమతాన్ని విశ్వసించిన అంబేద్కర్..22 ప్రతిజ్ఞలు స్వాతంత్ర భారతదేశంలో డా.బి ఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర చాలా కీలకం. దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకుళ్ళేలా చేసిన అంబేద్కర్ చిరస్మరణీయుడు. అంతేకాదు మానవులకు బౌద్ధమే సరైన దారి చూపిస్తుందని ఆయన నమ్మారు. By Manogna alamuru 14 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBR Ambedkar : కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి : మల్లు రవి కరెన్సీ నోట్లపై డా.అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కాంగ్రెస్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌లో అంబేద్కర్ ఫొటో సాధన సమితి నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ఆయన.. భారత రాజ్యాంగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు మూలకారణమైన ఆయన ఫొటోను కరెన్సీపై ముద్రించాలన్నారు. By B Aravind 08 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుRevanth Reddy: వారి ఆశయాలను బ్రిటిష్ జనతా పార్టీ నాశనం చేస్తోంది దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. మహత్మా గాధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూలను స్మరించుకున్నారు. By Karthik 15 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn