అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?
ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే బ్లాక్ బాక్స్ చాలా ముఖ్యం. అయితే దర్యాప్తులో కీలకమైన బ్లాక్‌బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్లు తెలిసింది. అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్‌బాక్స్‌ను విదేశాలకు పంపనున్నట్లు తెలుస్తోంది.