BJP: అమిత్ మాలవీయ ఓ స్త్రీ లోలుడు.. బెంగాల్ నేత సంచలన ఆరోపణలు!
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఓ స్త్రీలోలుడని బెంగాల్ కు చెందిన శంతన్ సిన్హా అనే నేత సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్ కి వచ్చినప్పుడల్లా ఆయన పలువురు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకునే వారన్నారు. శంతన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అమిత్ మాలవీయ కొట్టిపారేశారు.