Kangana Ranaut : విజయం దిశగా కంగనా రనౌత్.. 50 వేల ఓట్ల మెజార్టీతో లీడింగ్
హిమాచల్ ప్రదేశ్‌లో మండి లోక్‌సభ నుంచి నియోజకవర్గం నుంచి బరిలోకి బాలీవూడ్ నటీ కంగనా రనౌత్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఏకంగా 50,498 ఓట్ల మెజార్టీతో కంగనా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్నారు.