Andhra Praesh: కేంద్ర కేబినెట్లో టీడీపీ బెర్త్‌లు ఖరారు..!
కేంద్ర కేబినెట్లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు రానున్నాయి. రామ్మోహన్ నాయుడుకి కేంద్రమంత్రి పదవి.. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.