Telangana: అలా చేస్తే ఊరుకోం.. హైడ్రా కూల్చివేతలపై ఈటల కీలక వ్యాఖ్యలు..
నగరంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టడం సంతోషమే కానీ.. సామాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేకే వాళ్లని డైవర్ట్ చేయడానికి హైడ్రాను ముందు పెట్టారని ఆరోపించారు.
Translate this News: [vuukle]