10లక్షలు కాదు 12లక్షలు..| Nirmala Sitharaman Good News To Middle Class Employees | Union Budget 2025
Nirmala Sitharaman Speech In Telugu | తెలుగులో నిర్మలా సీతారామన్ బడ్జెట్ | Union Budget 2025 | RTV
Sonia Gandhi: సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ షాకింగ్ రియాక్షన్
రాష్ట్రపతి ప్రసంగంపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దేశంలో అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం కలిగేలా సోనియా ప్రవర్తించారంటూ మండిపడింది.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని హితువుపలికింది.
Delhi: ఢిల్లీ ఎన్నికల్లో కేంద్రంగా యమనా నది..బోటులో తిరిగిన రాహుల్ గాంధీ
ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు ఇవి యమునా నది చుట్టూరానే తిరుగుతున్నాయి. ఆప్, బీజేపీలు ఈ నది నీళ్ళ విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యమునా నదిలో బోటులో ప్రయాణించారు.
GHMC Council Meeting : జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో ఫైటింగ్...
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం గురువారం ఉదయం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన వెంటనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏకపక్షంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం పై ఆందోళన వ్యక్తం చేశారు.
GHMC MEETING : నేడు జీహెచ్ఎంసీ సమావేశం... టెన్షన్..టెన్షన్...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా వార్షిక బడ్జెట్ ఆమోదం, మేయర్‌పై అవిశ్వాసం అంశాలు సమావేశంలో ప్రధాన ఎజెండాలు కానున్నాయి.
Narendra Modi : బీజేపీ అభ్యర్థి కాళ్లు మొక్కిన మోదీ.. వీడియో వైరల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ స్టేజీపైనున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి , మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే అతడ్ని పైకి లేపిన మోదీ మూడు సార్లు అభ్యర్థి కాళ్లకు నమస్కరించారు.
దేశంలో బీజేపీ పార్టీనే రిచ్..పార్టీ ఖాతాలో రూ.7 వేల కోట్లు
భారతదేశంలో అన్నింటికంటే బీజేపీనే రిచ్చెస్ట్. ఈ పార్టీ ఖాతాలో రూ. 7.113.80 కోట్లు ఉన్నాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. మూడవ స్థానంలో టీఎంపీ ఉండగా..తెలంగాణలో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఆదాయంలో కాంగ్రెస్ అధిగమించింది.