MLA Rajasingh : మరోసారి బెదిరింపులు.. పోలీసులు పట్టించుకోవడం లేదంటున్న రాజాసింగ్!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఈ బెదిరింపులపై ఆయన మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.