Latest News In TeluguTelangana: ఆరు నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీకి ఎక్కువగా ఓట్లు వచ్చాయని.. ఆరు నెలల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. By B Aravind 06 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Game Changer : సికింద్రాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే! ఈ లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKishan Reddy: ఫోన్ ట్యాపింగ్ తో వారి జీవితాలతో ఆటలు.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు గత ప్రభుత్వ హయాంలో తమ సిబ్బంది, నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కవిత అరెస్ట్ కు బీజేపీకి సంబంధం లేదన్నారు. By Nikhil 26 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKishan Reddy : ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళను.. అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి.! బీరు, బ్రాందీ వ్యాప్యారం చేసి..ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురివింద గింజ సమేత వలే ఉందంటూ ఎద్దేవా చేశారు. By Bhoomi 23 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుTS BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. తిరుగుబాటుకు సిద్ధమైన సిట్టింగ్ ఎంపీ? తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు.. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ మారుతారా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. By Nikhil 23 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguJithender Reddy: వైరల్‌గా మారిన బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్వీట్! బీజేపీ నేత జితేందర్ రెడ్డి ట్విట్టర్ (X)లో 'వాట్ టు డు, వాట్ నాట్ టు డు' అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ నుంచి మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నా ఆయనకు టికెట్ వస్తుందా? లేదా? అని అనుమానంతో ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం హెడ్‌లైన్‌పై క్లిక్ చేయండి. By V.J Reddy 29 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana : ఉజ్వల భవిష్యత్తు కావాలంటే మళ్లీ ఆయనే పీఎం కావాలి.. కిషన్ రెడ్డి కామెంట్స్ వైరల్ మూడోసారి కూడా దేశ ప్రధాని మోడీ కావాలని ప్రజలు కోరుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోడీ అవినీతి రహితపాలన అందిస్తున్నారని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారని చెప్పారు. పిల్లలు, దేశ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం మళ్లీ ఆయనే పీఎం కావాలన్నారు. By srinivas 20 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKishan Reddy: టార్గెట్ 17.. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ: కిషన్ రెడ్డి తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1వరకు యాత్రలు చేయబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌తోనే తమ పోటీ అని.. బీఆర్ఎస్తో కాదని అన్నారు. త్వరలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. By V.J Reddy 11 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKishan Reddy: కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారు: కిషన్ రెడ్డి యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశంలో రూ.12 లక్షల కోట్లు దోపిడి చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో మంత్రులు జైల్లో ఉన్నారంటూ విమర్శించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 03 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn