Telangana: ఆ స్టేషన్లకోసం అదనపు భూమి కేటాయించండి.. సీఎంకు కిషన్ రెడ్డి లేఖ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్లపల్లి, సికింద్రాబాద్, మౌలాలి రైల్వేస్టేషన్లకు అదనపు భూమి కేటాయించాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రాశారు. పెరుగుతున్న ప్రయాణికులతో హైదరాబాద్ లోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లపై అధిక భారం పడుతోందని ఆయన తెలిపారు.