బావర్చీలో సిగరెట్ పీక బిర్యానీ!! Bawarchi | RTV
బావర్చీలో సిగరెట్ పీక బిర్యానీ!! Customers get disappointed with Hyderabad famous Bawarchi Biryani as it gets polluted with unwanted and unhealthy ingredients | RTV
బావర్చీలో సిగరెట్ పీక బిర్యానీ!! Customers get disappointed with Hyderabad famous Bawarchi Biryani as it gets polluted with unwanted and unhealthy ingredients | RTV
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారి కుటుంబాలపై అసభ్య పదజాలంతో దూషించిన కేసుల్లో బోరుగడ్డ అనిల్ అరెస్టయ్యారు . ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు ఎస్కార్ట్ పోలీసులు తీసుకొచ్చి బిర్యానీ తినిపించడంతో డీజీపీ ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
గుంటూరు జిల్లా అరండల్ పేటలోని ఓ హోటల్ బిర్యానీలో బల్లీ రావడం కలకలం రేపింది. ఇంటికి తీసుకెళ్లిన పార్సిల్ లో బల్లీ ఉండటంతో కంగుతిన్న కస్టమర్ వెంటనే హోటల్ కు వెళ్లి యజమానిని ప్రశ్నించగా దరుసుగా ప్రవర్తించినట్లు వాపోయాడు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
వరంగల్ - గాంధీనగర్‌లో ప్రేమ్ సాగర్, అరవింద్ స్నేహితులు. ఒక హోటల్లో బిర్యానీ తిన్నారు. బిల్ రూ.59 అవ్వగా అరవింద్ రూ.60 కొట్టాడు. దీంతో ప్రేమ్ సాగర్ ఒక్క రూపాయి ఇచ్చేంత పెద్దొడివి అయ్యవురా అంటూ ఎగతాళి చేశాడు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి..
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. పండగ అయినా, క్రికెట్ అయినా, ఉత్సవం అయినా బిర్యానీలు తినాల్సిందే. అలాంటిది రంజాన్ అంటే తగ్గుతారా మనోళ్ళు. అందుకే ఈ పండుగకు పది లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీం పేట్లు తినేశారు.
నిమిషానికి 1244 బిర్యానీలు, గంటకు 1772 కండోమ్‌ల, ఒక్క రోజులో 6.2లక్షల ఓయో బుకింగ్స్.. ఇలా న్యూఇయర్ పలు రికార్డులు సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా బిర్యానీ, కండోమ్‌ల ఆర్డర్‌తో పాటు ఓయో బుకింగ్స్ రికార్డయ్యాయి. అన్లైన్ డెలవరీ ఫ్లాట్‌ఫారమ్స్‌కు న్యూఇయర్ కాసులు కురిపించింది.
ఇయర్ ఎండ్ అవడంతో పుడ్ యాప్ లు అన్నీ తమ ఏడాది మొత్తం డెలివరీ వివరాలను బయటపెడుతున్నాయి. ఇవి చూస్తుంటే భారతీయులు కేవలం తినడం కోసమే పుట్టారా అని అనిపించకమానదు. అన్ని రకాల ఫుడ్ లనూ తెగ తినేస్తున్నారు.
విశాఖ రైల్వే స్టేషన్ లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని 9 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిని రైల్వే సిబ్బంది, పోలీసులు రాజమండ్రి జీజీహెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణపాయం లేకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ బిర్యానీ అంటే చాలు.. నోరూరుతుంది. ఈ సంవత్సరంలో హైదరాబాదీలు బీభత్సంగా బిర్యానీలు ఆర్డర్ చేశారని స్విగ్గీ చెబుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీల ఆర్డర్ లో ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చిందట. ఒక హైదరాబాదీ ఈ సంవత్సరంలో మొత్తం 1,633 బిర్యానీలు ఆర్డర్ చేశాడు.