Bigg Boss 9 Sanjjanaa Galrani: కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఆమె హాట్ శారీ ఫొటోస్ చూశారా?
ప్రభాస్ హీరోయిన్, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ సంజనా గర్లానీ మిగతా కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తోంది. కెప్టెన్ అయిన సంజనా హౌస్‌లో ఫన్నీ టాస్క్‌లు నిర్వహించి ప్రేక్షకులను నవ్విస్తోంది. తాజాగా ఆమె శారీలో హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Bigg Boss Telugu 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే.. హౌస్ నుంచి ఈ వీక్ ఆ కంటెస్టెంట్ ఔట్!
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్‌లో ఫ్లోరా షైనీ, సంజన, ఇమాన్యూయేల్, తనూజ, శ్రష్ఠి, సుమన్, రీతూ చౌదరి, రాము రాథోడ్, డిమోన్ పవన్ ఉన్నారు. అయితే వీరిలో ఈ వారం హౌస్ నుంచి సంజన లేదా ఫ్లోరా షైనీ, సుమన్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Bigg Boss Telugu 9 Rithu Chowdary: హాట్ సెగలతో కేక రేపుతున్న బిగ్ బాస్ రీతూ చౌదరి.. ఫొటోలు చూశారా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పింక్ అండ్ వైట్ వెస్ట్రన్ డ్రెస్‌లో రీతూ కుర్రాళ్లను మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Bigg Boss Telugu Season 9: లక్షలు వచ్చే జీతం వదిలి బిగ్ బాస్‌లోకి.. కామనర్స్ నుంచి హౌస్‌లోకి వెళ్లిన ఫస్ట్ లేడీ ఈమెనే!
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంపికైన కామనర్ దమ్ము శ్రీజ ఎంట్రీ ఇచ్చింది. వైజాగ్‌కు చెందిన ఈమె ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. బిగ్ బాస్ కోసం లక్షలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి హౌస్‌లోకి వెళ్లింది.
Bigg Boss Telugu Season 9: గ్రాండ్‌గా లాంఛ్ అయిన బిగ్ బాస్ 9 తెలుగు.. వైరల్ సాంగ్‌తో సైమన్ ఎంట్రీ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మరి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన ఆ సెలబ్రిటీస్, కామనర్స్ ఎవరో తెలియాలంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
Bigg Boss Telugu 9: వామ్మో.. బిగ్ బాస్ 9 హోస్ట్‌గా నాగార్జున తీసుకున్న రెమ్యూనరేషన్ ఇన్ని కోట్లా?
ఇప్పటి వరకు 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు 9వ సీజన్ ప్రారంభం కాబోతుంది. దీనికి నాగార్జున భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో నాగార్జున మొత్తం రూ.35 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
Bigg boss telugu 9: బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా మంగపతి.. ఎలిమినేట్ కంటెస్టెంట్స్‌కి చుక్కలే!
గత సీజన్లో బిగ్ బాస్ బజ్‌కి హోస్ట్‌గా అర్జున్ నిర్వహించగా ఈ సారి శివాజీ హోస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. హౌస్‌లో ఉన్నప్పుడు శివాజీ ముక్కు సూటిగా మాట్లాడేవారు. హోస్ట్‌గా కూడా ఇలా వ్యవహరిస్తే ఎలిమినేట్ కంటెస్టెంట్లకు చుక్కలే అని నెటిజన్లు అంటున్నారు.
/rtv/media/media_files/2025/09/22/bigg-boss-telugu-9-2025-09-22-12-10-05.jpg)
/rtv/media/media_files/2025/09/13/bigg-boss-9-telugu-sanjjanaa-galrani-2025-09-13-11-24-11.jpg)
/rtv/media/media_files/2025/09/09/bigg-boss-9-telugu-2025-09-09-18-54-47.jpg)
/rtv/media/media_files/2025/09/08/rithu-chowdary-2025-09-08-18-29-58.jpg)
/rtv/media/media_files/2025/09/07/dhammu-srija-2025-09-07-19-57-18.jpg)
/rtv/media/media_files/2025/09/07/bigg-boss-telugu-season-9-2025-09-07-18-37-06.jpg)
/rtv/media/media_files/2025/09/07/bigg-boss-telugu-9-2025-09-07-14-41-58.jpg)
/rtv/media/media_files/2025/09/07/shivaji-2025-09-07-14-01-01.jpg)