Bigg Boss Telugu Season 9: గ్రాండ్‌గా లాంఛ్ అయిన బిగ్ బాస్ 9 తెలుగు.. వైరల్ సాంగ్‌తో సైమన్ ఎంట్రీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మరి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన ఆ సెలబ్రిటీస్, కామనర్స్ ఎవరో తెలియాలంటే ఈ ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.

New Update
Bigg boss telugu season 9

Bigg boss telugu season 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సోనియా సోనియా సాంగ్‌తో నాగార్జున డ్యాన్స్ అదరగొట్టారు. ఇటీవల ఈ పాట తమిళంలో ట్రెండ్ అయ్యింది. అయితే నాగార్జున ఫస్ట్ హౌస్‌లోకి వెళ్లారు. కళ్లకు గంతలు కట్టుకుని లోపలికి వెళ్లి అంతా చూశారు. ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్ ఉండనుందని నాగార్జున అన్నారు. అయితే ఈసారి రెండు బిగ్ బాస్ హౌస్‌లు ఉన్నాయి. ఈ రెండు హౌస్‌లు అయితే అదిరిపోయాయి. చూడటానికి కలర్‌ఫుల్ లుక్‌లో సూపర్‌గా ఉంది. కెప్టెన్ రూమ్ నుంచి వాష్ రూమ్స్ వరకు అన్ని గదులు అయితే సూపర్‌గా ఉన్నాయి. 

ఇది కూడా చూడండి:BIGG BOSS 9 TELUGU: బిగ్ సర్ప్రైజ్.. బిగ్ బాస్ లోకి మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్రెండ్!

ఫస్ట్ కంటెస్టెంట్ ఈమెనే..

ముఖ్యంగా కెప్టెన్ హౌస్ అయితే అదిరిపోయింది. గ్రాండ్ లుక్‌లో చాలా రిచ్‌గా ఉంది. ఈ సారి కెప్టెన్ అయిన వారు ఈ రూమ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హౌస్‌లోకి తనూజ గౌడ్ అడుగు పెట్టింది. హౌస్‌లోకి ముందు సెలబ్రిటీలను పంపించనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: BIGG BOSS 9 TELUGU: ఊహించని ట్విస్ట్.. 'అగ్నిపరీక్ష' లో గెలిచింది వీళ్ళే! టాప్ 5 కామనర్స్ లిస్ట్ చూసేయండి

Advertisment
తాజా కథనాలు