నేను లేకపోతే శ్రీను ఏమైపోతాడో..! | Divvela Madhuri Emotional Over Duvvada Srinivas | Big Boss 9 |RTV
మాధురి అంటే ఏంటో చూస్తారు.. | Divvela Madhuri Exclusive Interview | Bigg Boss |Duvvada Srinivas |RTV
Bigg Boss Telugu: బిగ్ ట్విస్ట్! అందరూ డేంజర్ జోన్లో .. ఏడుస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు!
బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్ల కంటే ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారంలోకి అడుగుపెట్టింది. తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు.
Bigg Boss 9 Telugu: హౌస్‌లో రెచ్చిపోతున్న డిమోన్ పవన్, రీతూ.. వీళ్ల రొమాన్స్ చూడలేకపోతున్నామంటూ మండిపడుతున్న నెటిజన్లు!
డిమోన్ పవన్‌కు కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ సపోర్ట్ చేయడం వల్ల ఆమెను నామినేట్ చేశారు. అయితే డిమోన్‌కు స్పెషల్ పవర్ వచ్చినప్పుడు ఆమెను కాకుండా శ్రీజను సేవ్ చేశారు. దీంతో రీతూ హర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ క్లోజ్‌గా ఉన్నారు.
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ - 9 షో 2.0.. ఆరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. ఎవరెవరంటే?
త్వరలో బిగ్ బాస్ 9 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని సమాచారం. అయితే వీరి వల్ల హౌస్ హర్మోన్ మారుతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఆరు లేదా ఏడుగురు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
గుండు అంకుల్ అని పిలవడమేంటి? | Bigg Boss Mask Man Harish Wife Haritha Interview | Emanuel | RTV
Bigg Boss 9 Sanjjanaa Galrani: కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. ఆమె హాట్ శారీ ఫొటోస్ చూశారా?
ప్రభాస్ హీరోయిన్, బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ సంజనా గర్లానీ మిగతా కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తోంది. కెప్టెన్ అయిన సంజనా హౌస్‌లో ఫన్నీ టాస్క్‌లు నిర్వహించి ప్రేక్షకులను నవ్విస్తోంది. తాజాగా ఆమె శారీలో హాట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Bigg Boss Telugu 9: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే.. హౌస్ నుంచి ఈ వీక్ ఆ కంటెస్టెంట్ ఔట్!
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్‌లో ఫ్లోరా షైనీ, సంజన, ఇమాన్యూయేల్, తనూజ, శ్రష్ఠి, సుమన్, రీతూ చౌదరి, రాము రాథోడ్, డిమోన్ పవన్ ఉన్నారు. అయితే వీరిలో ఈ వారం హౌస్ నుంచి సంజన లేదా ఫ్లోరా షైనీ, సుమన్ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/07/bigg-boss-promo-2025-10-07-16-18-20.jpg)
/rtv/media/media_files/2025/09/24/demon-pavan-rithu-chowdary-2025-09-24-08-15-57.jpg)
/rtv/media/media_files/2025/09/22/bigg-boss-telugu-9-2025-09-22-12-10-05.jpg)
/rtv/media/media_files/2025/09/13/bigg-boss-9-telugu-sanjjanaa-galrani-2025-09-13-11-24-11.jpg)
/rtv/media/media_files/2025/09/09/bigg-boss-9-telugu-2025-09-09-18-54-47.jpg)