Elon Musk - Trump: నా వల్ల కాదు.. బిగ్ బ్యూటి ఫుల్ బిల్లుపై ఎలాన్ మస్క్
అమెరికా ప్రభుత్వం నుంచి టెక్ అధిపతి ఎలాన్ మస్క్ తప్పుకున్నారు డోజ్ బాధ్యతలను వదులుకున్నారు. అయితే అంతకు ముందు నుంచే ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇది ఒక చెడ్డ బిల్లు అని ఆయన అన్నారు.