Hair Loss: జుట్టు రాలడానికి అసలు కారణాలు ఈ పరీక్షలతో తెలుసుకోండి
ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు లాంటివి జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి. జుట్టు వేగంగా రాలిపోతుంటే ఈ సమస్య నుంచి బయటపడేందుకు వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పరీక్షించుకుంటే ముందుగానే సరైన చికిత్స తీసుకోవచ్చని వైద్యులు అంటున్నారు.