మహాకుంభమేళలో బిచ్చగాళ్ల రద్దీ ఎంత సంపాదిస్తున్నారో తెలుసా|Beggars in Maha khumbhamela|their earnings
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం యాచకులు లేకుండా చేసేందుకు చర్యలు చేపడుతోంది. యచకుల సమాచారం అందించినవారికి రూ.వెయ్యి నగదు అందిస్తామని ఇటీవల అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్ వస్తున్నాయి.
భిక్షాటన నిషేధం పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, ఇకపై యాచకులకు దానం చేసే వారిపై కేసులు నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. మొదటగా ఇండోర్‌లో అమలు చేసే ఈ ప్రాజెక్టు సఫలమైతే, ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే విధంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.