నేషనల్ Beggar: అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇప్పుడు బిచ్చగాడు, ఎందుకు అలా? ఒకప్పుడు దేశవిదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి.. ఇప్పుడు బెంగళూరు రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్న ఘటన అందరినీ కంటనీరు తెప్పిస్తుంది. తన తల్లిదండ్రులు చనిపోవడంతోనే తాను మద్యానికి బానిస అయ్యానని తెలిపాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. By Seetha Ram 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ Viral Video: బెంగళూరులో బెగ్గర్‌గా మారిన ఐటీ ఉద్యోగి.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో! బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు బిచ్చగాడిగా మారాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో, తోడు ఎవరూ లేకపోవడంతో తాగుడికి బానిస అయ్యి రోడ్డు మీద భిక్షాటన చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బిచ్చగాడా మజాకా.. రూ.1.25 కోట్లతో 20వేల మందికి విందు..! పాకిస్తాన్‌కు చెందిన బిచ్చగాడి కుటుంబం ఇటీవల ఏర్పాటు చేసిన విందు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటీవల బిచ్చగాడి నాన్నమ్మ మరణించగా.. 40వ రోజున భారీ విందు ఏర్పాటు చేశారు. 20వేల మంది ఆ విందుకు హాజరు కావడం విశేషం. దీనికోసం రూ.1.25 కోట్లు ఖర్చు చేశాడు. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn