Health Tips : చలికాలంలో ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగుతే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు మీ సొంతం..!!
బీట్రూట్లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బీట్రూట్ రసం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగుతే రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.