Chilled Beer: చాలా మంది చల్లటి బీర్ తాగడానికి ఇష్టపడతారు. ఈ ఎంపిక వెనుక కారణం సైన్స్. ఇటీవలి పరిశోధనలో చల్లబడిన బీర్ ఎందుకు రుచిగా ఉంటుందో వివరించారు. పరిశోధకులు నీటి ప్రవర్తనను, ఆల్కహాలిక్ పానీయాలలో ఉండే ఇథనాల్ అణువులను అధ్యయనం చేశారు. చల్లబడిన బీర్ రుచిగా ఉండటానికి గల కారణాన్ని వివరించారు.
పూర్తిగా చదవండి..Chilled Beer: చల్లటి బీర్ ఎందుకు టేస్టీగా ఉంటుంది..? పరిశోధనలో తేలిన నిజాలు..!
చాలా మంది చల్లబడిన బీర్ తాగడానికి ఇష్టపడతారు. చల్లబడిన బీర్ ఎందుకు రుచిగా ఉంటుందో తాజా పరిశోధనలో వెల్లడైంది. ఉష్ణోగ్రత బీర్లో ఉండే ఇథనాల్ అణువులపై ప్రభావం చూపుతుంది. దీంతో బీర్ రుచి కూడా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
Translate this News: