BC reservation : సర్కార్ గుడ్న్యూస్.. ఇక వారికి విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు..!
తెలంగాణ బీసీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీ మేరకు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదికను మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.