BRS MLA Kaushik Reddy: ఈటల సొంతూరిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి అవమానం!
కమలాపూర్ ప్రజాపాలన గ్రామ సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరగగా.. ఇరు పార్టీల నేతలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. కమలాపూర్ ఎంపీ ఈటల స్వగ్రామం