Karnataka: వృద్ధ దంపతులకు బ్యాంకు మేనేజర్ టోకరా.. రూ.50 లక్షలు మోసం
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్ వృద్ధ దంపతుల నుంచి రూ.50 లక్షలు కాజేసిన ఘటన చోటుచేసుకుంది. చివరికి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ బ్యాంకు మేనేజర్‌ను అరెస్టు చేశారు.పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.