Maha Shivratri 2025: మహాశివరాత్రి స్పెషల్.. రెండు రోజులు సెలవులు!
మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. వాటితో పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు ఫిబ్రవరి 26న మూతపడనున్నాయి. అలాగే ఫిబ్రవరి 28న లోసర్ పండుగ కోసం కేవలం గాంగ్టాక్లోని బ్యాంకులు మూసివేయబడతాయి.