Bangladesh: బంగ్లాదేశ్‌లో చావులకు పాక్ కారణమా.. 2026 ఫిబ్రవరి టార్గెట్‌గా కుట్ర ఇదే!
భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న బంగ్లాదేశ్‌ను దూరం చేయాలనే కుట్ర జరుగుతోంది. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ మరణంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెలరేగింది. 2026 ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి.
/rtv/media/media_files/2025/12/23/india-and-bangaldesh-2025-12-23-16-17-21.jpg)
/rtv/media/media_files/2025/05/25/kSOrz3QXd3bk0GIZYTWS.jpg)