Charles: బెంగళూరులో బ్రిటన్ రాజు రహస్య పర్యటన.. కారణమేంటో తెలుసా?
బెంగళూరులో బ్రిటన్ రాజు చార్లెస్ తన సతీమణి క్వీన్ కెమిల్లాతో కలిసి రహస్య పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఓ మెడిటేషన్ సెంటర్లో ఆయుర్వేదం మెడిసిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తల్లి క్విన్ ఎలిజబెత్ మరణం తర్వాత కింగ్ చార్లెస్ భారత్లో పర్యటించడం ఇది తొలిసారి.