Viral Video: ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టి.. కాళ్లు పట్టుకున్న మహిళ - వీడియో వైరల్
బెంగళూరులో ఓ మహిళ రెచ్చిపోయింది. ఆటో డ్రైవర్‌ను బండ బూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై బయటకొచ్చిన ఆ మహిళ తన భర్తతో కలిసి ఆటో డ్రైవర్ కాళ్లు మొక్కి క్షమాపణలు వేడుకుంది.
Kakani Govardhan Reddy Arrest: ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు ఆయన్ని బెంగుళూర్లో అరెస్ట్ చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డిని రుస్తుం మైనింగ్ కేసులో ఏ4గా ఉన్నారు. విచారణకు హాజరు కాకుండా 2 నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు.
Girl dead body: రన్నింగ్ ట్రైన్ నుంచి సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ.. పట్టాల పక్కనే వరుస హత్యలు
బెంగుళూర్లో హోసూర్ హైవే చందాపుర రైల్వే బ్రిడ్జ్ దగ్గర సూట్‌కేస్‌లో యువతి మృతదేహం కనిపించింది. రన్నింగ్ ట్రైన్ నుంచి లగేజ్ బ్యాగ్ కింద పడేవేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తు తెలియని యువతి వయసు 18ఏళ్లు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bangalore Gold Smuggling Case : రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది.వ్యాపారవేత్త తరుణ్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రన్యారావు నుంచి బంగారం కొనుగోలు చేసి..తరుణ్ రాజ్ జ్యువెల్లరీ, హోటల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
రష్మిక నోటి దూల.. బ్యాన్ తప్పదా ? | Rashmika Mandanna Controversy | DK Shiva Kumar | Karnataka | RTV
లాటరీలో ఫోన్ ఇచ్చి... రూ.3 కోట్లు దోచేశారు | Cyber Crime Fraud At Bangalore | Crime | RTV
HMPV Virus: మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు
మహారాష్ట్రలో రెండు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. నాగ్‌పుర్‌లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ నిర్ధారణ అయింది. 7, 13 ఏళ్ల చిన్నారులకు పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు.
Bangalore: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్
ఫ్లాట్ మేట్ కావాలి..కండిషన్లు ఇవే..ప్రస్తుతం ఎక్స్‌లో దుమ్ములేపుతున్న పోస్ట్ ఇది. బెంగళూరులో జాబ్ చేసుకుంటున్న నిమిషా అనే యువతి పెట్టిన ఫ్లాట్ మేట్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఏకంగా మూడు లక్షల వ్యూను సొంతం చేసకుంది. దాని కథేంటో మీరూ చదివేయండి..