Criminal Case Filed On Bandla Ganesh : సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై ఓ మహిళా క్రిమినల్ కేసు పెట్టింది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్ పై కేస్ నమోదయింది. ఫిలిం నగర్ లో తనకు సొంతమైన 75 కోట్ల విలువ గల ఇంటిని బండ్ల గణేష్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని హీరా గ్రూప్ సీఈవో (Heera group CEO) నౌహీరా షేక్ పోలీసులకు పిర్యాదు చేసింది.
పూర్తిగా చదవండి..Bandla Ganesh : మరో వివాదంలో బండ్ల గణేష్.. స్టార్ ప్రొడ్యూసర్ పై కేస్ పెట్టిన మహిళ?
సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై ఓ మహిళా క్రిమినల్ కేసు పెట్టింది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్ పై కేస్ నమోదయింది
Translate this News: