Balochistan Attack On Pakistan Army: పాక్ పై బలూచిస్తాన్ దాడి...పోలీస్ స్టేషన్ దగ్ధం
స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ పాకిస్థాన్‌కు బక్కలో బల్లెంలా తయారయింది. పాకిస్థాన్‌పై వరుస దాడులు చేస్తూ పాక్ సైనికులకు చుక్కలు చూపిస్తోంది. గడచిన రెండు నెలల కాలంలో వందలాది మంది పాక్ సైనికులు బలూచ్ ఆర్మీ చేతిలో హతమయ్యారు.