చిరు, బన్నీని కలపబోతున్న బాలయ్య.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా వస్తారా?
మరో 2 రోజుల్లో అల్లు అర్జున్ ను చిరంజీవి, పవన్ కల్యాణ్ తో బాలయ్య కలపబోతున్నారు. జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా ఆ వేదికపైకి వచ్చే అవకాశం ఉంది. వీరే కాదు.. అక్కినేని, దగ్గుపాటి ఫ్యామిలీలతో పాటు టాలీవుడ్ అంతా ఒకే స్టేజీపైకి వచ్చి సందడి చేయనుంది. వివరాలు ఈ ఆర్టికల్ లో