Baba Vanga: 2025లో 3వ ప్రపంచ యుద్ధం.. బాబావంగా జోష్యం వైరల్!
2025లో మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని అప్పట్లో బాబా వంగా చెప్పిన జోష్యం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా, రష్యా తీవ్రంగా దెబ్బతింటాయని, ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతాయని కూడా చెప్పారు. గతంలో బాబా చెప్పినవి నిజం కావడంతో ఈ ప్రిడిక్షన్స్ పై ఉత్కంఠ నెలకొంది.