చంపేస్తామంటూ.. బాబా సిద్దిఖీ కుమారుడికి బెదిరింపులు
బాబా సిద్ధిఖీ కుమారుడు జీశాన్కి చంపేస్తామంటే బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని దుండగులు కార్యాలయానికి కాల్ చేసి జీశాన్‌ను చంపేస్తామంటూ బెదిరించనట్లు తెలుస్తోంది.
బాబా సిద్ధిఖీ కుమారుడు జీశాన్కి చంపేస్తామంటే బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని దుండగులు కార్యాలయానికి కాల్ చేసి జీశాన్‌ను చంపేస్తామంటూ బెదిరించనట్లు తెలుస్తోంది.
ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితులు నాలుగు తుపాకులు వినియోగించారని పోలీసులు తెలిపారు. అంతేగాక వీటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. డ్రోన్ సాయంతో వీటిని భారత్‌కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసుతో కాల్పులు జరిపిన వారి ఆచుకీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అయితే తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు షూటర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సంబంధించి వీరిపై విచారణ చేయనున్నారు.
బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం అతడు జైల్లో ఉంటున్నాడు. అయితే అతడిని ఏ పోలీసు అధికారైన ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటీ 11 లక్షల నగదు బహుమానం ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటన చేసింది.
ప్రతీకారాల పాలన, సోయి లేని సమాజంలో బతికి ఉన్న శవాలె ఎక్కువ కనిపిస్తున్నాయి! నిరుద్యోగం అర్రులు చాచి, వేరే దారి లేక, స్వార్ధపరుల, నిజమైన రాజకీయ మాఫియాల ఉచ్చులో పడి విలవిలలాడిపోతోంది. మరింత సమాచారం కోసం ఈ ఒపినియన్ ఆర్టికల్ చదవండి.
ఎన్సీపీనేత బాబా సిద్ధిఖీ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఒకరు మైనర్ అని తెలుస్తోంది. నిర్ధారణ చేసుకునేందుకు మేజిస్ట్రేట్ కోర్టు బోన్ అసిఫికేషన్ టెస్ట్ కు ఆదేశించింది.
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ క్లోజ్‌గా ఉండడమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇక బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖానేనని చర్చ నడుస్తోంది.