Patanjali: ఉత్పత్తులు నిలిపివేశాం.. సుప్రీంకోర్టుకు వెల్లడించిన పతంజలి
ప్రజలను తప్పుదోవ పట్టించేలా యాడ్స్ ఇచ్చినందుకు పతంజలి సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తుల తయారీపై ఇటీవలే లైసెన్స్ రద్దయింది. దీంతో ఆ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశామని తాజాగా పతంజలి సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.