Ayodhya : అయోధ్య వేడుకకు రాని జూ.ఎన్టీయార్ మరికొందరు...
అయోధ్యలో బాలరాముడు కొలువయ్యాడు. దేశమంతా ఈ వేడుకను అత్యంత ఆనందంగా వీక్సించింది. చాలా మంది ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. కానీ టాలీవుడ్లో ఆహ్వానాలు అందినా జూ.ఎన్టీయార్ మరికొంత మంది దీని హాజరవ్వలేదు.