Ayodhya Ram Mandir : శ్రీరాముడి కంటే ముందే అయోధ్యకు శ్రీమహావిష్ణువు..అయోధ్యలోని ఈ ప్రదేశాన్ని వైకుంఠధామం ఎందుకు పిలుస్తారో తెలుసా?
శ్రీరాముని కంటే ముందు, శ్రీ విష్ణువు సత్యయుగంలో లోక కళ్యాణం కోసం తపస్సు చేసేందుకు అయోధ్యకు వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ కు వచ్చి శ్రీమహావిష్ణువు ఏళ్ల తరబడి తపస్సు చేశాడని స్కందపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతాన్ని వైకుంఠ లోకం అని పిలుస్తారు.