బిజినెస్ KIA SUV EV3: కియా కొత్త SUV EV.. ఫుల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ ఆగే పనేలేదు.. కియా కొత్త SUV EV తీసుకువచ్చింది. EV3మోడల్ గా వచ్చిన ఈ ఎలక్ట్రిక్ SUV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. అధునాతన ఫీచర్లతో వస్తున్న కియా ఈ కొత్త SUV ఈవీ మార్కెట్లో సంచలనం సృష్టించే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడవచ్చు By KVD Varma 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Passenger Vehicle Sales: కార్ల అమ్మకాలు తగ్గాయి.. టూవీలర్ అమ్మకాలు పెరిగాయి ఈ ఏప్రిల్ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు తగ్గాయి. అదే సమయంలో టూవీలర్ అమ్మకాలు పెరిగాయి. ఎన్నికల కారణంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో తగ్గుదల కనిపించినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వాహనాల అమ్మకాల లెక్కలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Electric Scooters: ఎలక్ట్రిక్ టూవీలర్స్ ధరల షాక్.. వామ్మో భారీగా పెంచేశారుగా.. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం సబ్సిడీని తగ్గించడంతో ఆ భారం వినియోగదారులపై పడుతోంది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై భారీగా సబ్సిడీ ఇచ్చేది. . ఇప్పుడు అది తగ్గింది. దీంతో టూవీలర్ కంపెనీలు 16 వేల రూపాయల వరకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధరలను పెంచాయి. By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Maruti Cars: మారుతి స్విఫ్ట్ కారు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మారుతి స్విఫ్ట్, గ్రాండ్ విటారా కార్ల ధరలు పెంచుతున్నట్టు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తెలిపింది. జనవరి నెలలోనే తన అన్ని కార్ల ధరలను పెంచిన మారుతి ఇప్పుడు రెండు మోడళ్ల ధరలను ప్రత్యేకంగా ఎందుకు పెంచింది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. By KVD Varma 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Automobile: ఆ విషయంలో జపాన్ ని మనోళ్లు మళ్ళీ తోక్కేస్తున్నారు కార్ల అమ్మకాల్లో వరుసగా రెండో ఏడాదీ జపాన్ ను దాటిపోతోంది భారత్. ప్రపంచంలోనే కార్ల అమ్మకాల్లో మూడోస్థానంలో భారత్ చేరింది. ఇంతకు ముందు ఈ స్థానంలో జపాన్ ఉండేది. మార్చి నెలలో ఇప్పటివరకూ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఆటో ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Vehicle Recall: హ్యుందాయ్ వేలాది కార్లను రీకాల్ చేస్తోంది! ఆ కార్లలో మీ కారు ఉందా? ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ పంప్ కంట్రోలర్ తప్పుగా ఉండవచ్చనే కారణంతో హ్యుందాయ్ 7698 కార్లను రీకాల్ చేస్తోంది. ఫిబ్రవరి 13, 2023-జూన్ 06, 2023 సంవత్సరాల మధ్యలో తయారైన క్రెటా, వెర్నా మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది హ్యుందాయ్. By KVD Varma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Passenger Vehicles: పాసింజర్ వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయి.. లెక్కలు ఇవే.. పాసింజర్ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరి నెలలో బాగా పెరిగాయి. గతేడాది ఇదే నేలతో పోలిస్తే దాదాపు 11 శాతం అమ్మకాలు పెరిగినట్టు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ లెక్కలు చెబుతున్నాయి. టూవీలర్స్ అమ్మకాలు కూడా 35 శాతం పెరిగినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. By KVD Varma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ CNG Bike: ప్రపంచంలోనే మొదటి CNG బైక్ మన దేశం నుంచే.. ఏ కంపెనీ తెస్తోందంటే.. ఇప్పటివరకూ CNGతో నడిచే బైక్ ప్రపంచంలోనే లేదు. ఇప్పుడు బజాజ్ కంపెనీ CNG బైక్ తీసుకురాబోతోంది. ఈ ఏప్రిల్-జూన్ మధ్యలో బజాజ్ ఆటో సిఎన్జి బైక్ను విడుదల చేయనుంది. CNG బైక్ తో ఇంధన నిర్వహణ ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని కంపెనీ చెబుతోంది. By KVD Varma 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Avvenire Tectus: ఖర్చు లేదు.. లైసెన్స్ అక్కర్లేదు.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో గేమ్ ఛేంజర్! యూఎస్ కి చెందిన స్టార్టప్ Avenair కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్లోకి తెచ్చింది. సోలార్ ఎనర్జీతో బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 160 కిలోమీటర్లు వెళుతుంది. దీనికి ఇన్సూరెన్స్, లైసెన్స్ అవసరం లేదు. ఎందుకో తెలియాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవాల్సిందే. By KVD Varma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn