Automobile: మార్చి చివరి నాటికి ముగిసే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కార్ల విక్రయాల కొత్త రికార్డు సృష్టించబోతున్నాయి. ఆటో పరిశ్రమ అంచనాల ప్రకారం, మొత్తం సంవత్సరంలో 42.3 లక్షల కార్ల అమ్మకాలు జరిగే ఛాన్స్ ఉంది. ఇంతకు ముందు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇన్ని కార్లు అమ్ముడుపోలేదు. ఈ సేల్‌తో, వరుసగా రెండోసారి కార్ల అమ్మకాల పరంగా జపాన్ను భారత్ అధిగమించి ప్రపంచంలో మూడవ ర్యాంక్‌ను సాధించబోతోంది. ఈ లిస్ట్ లో భారత్ కంటే చైనా, అమెరికా మాత్రమే ముందుంటాయి. 2023లో జపాన్‌లో 39.9 లక్షల కార్లు అమ్ముడయ్యాయి.
పూర్తిగా చదవండి..Automobile: ఆ విషయంలో జపాన్ ని మనోళ్లు మళ్ళీ తోక్కేస్తున్నారు
కార్ల అమ్మకాల్లో వరుసగా రెండో ఏడాదీ జపాన్ ను దాటిపోతోంది భారత్. ప్రపంచంలోనే కార్ల అమ్మకాల్లో మూడోస్థానంలో భారత్ చేరింది. ఇంతకు ముందు ఈ స్థానంలో జపాన్ ఉండేది. మార్చి నెలలో ఇప్పటివరకూ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు ఆటో ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.
Translate this News: