Maruti vs Tata Motors: మారుతికి షాక్ ఇచ్చిన టాటా మోటార్స్..
భారత్ లో ఆటో కంపెనీల్లో టాప్ గా చెప్పుకునే మారుతీ సుజుకీ మార్కెట్ క్యాప్ ను దాటి టాటా మోటార్స్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఇప్పడు టాటా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3.15 లక్షల కోట్లకు పెరిగింది.