TG Crime: హన్మకొండ జిల్లా ముల్కనూరులో మహిళ ఆత్యహత్య... గ్రామంలో ఉద్రిక్తత...
హన్మకొండ జిల్లా భీమ దేవరపల్లి మండలం ముల్కనూరులో కలకలం రేగింది. పోలీసుల వేధింపుల వల్ల మహిళ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. అప్పుతీసుకున్న వాళ్లు తన భర్తపై అక్రమ కేసు బనాయించారని ఆ మహిళ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
/rtv/media/media_files/2025/10/27/hyderabad-2025-10-27-17-26-29.jpg)
/rtv/media/media_files/2025/07/16/police-station-mulkanoor-2025-07-16-15-43-45.jpg)
/rtv/media/media_files/2025/07/07/lovers-suicide-2025-07-07-16-41-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-20T155302.569-jpg.webp)