BLA Attack on pak : పేలిన పాకిస్థాన్.. 40 సిటీలు ఖతం
ఒకవైపు బారత్ దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు బలూచ్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ చేతుల్లో నుంచి బలూచిస్తాన్ జారిపోతోంది. BLA వరుస దాడులతో పాక్ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. BLA పాక్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది.