BIG BREAKING: వామ్మో.. మళ్లీ కరోనా కల్లోలం.. భారీగా కేసులు, మరణాలు!
కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆసియాలో గడిచిన వారంలో 14,200 కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు మరింత వేగంగా పెరుగుతున్నాయని, ఇప్పటికే మరణాలు నమోదైనట్లు హెచ్చరించింది.